`డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` టైటిల్ లోగో విడుదల!

`118` వంటి హిట్ తర్వాత ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ తెరకెక్కించిన చిత్రం `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` (హూ, వేర్‌, వై). థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాను ర‌వి పి.రాజు దా‌ట్ల నిర్మించారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ దశలో ఉంది. కోరుకుంటున్నాను. `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` క‌థ విన్నాను. చాలా బాగుంది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌`ని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చిత్రం టైటిల్ లోగోను నందమూరి హీరో క‌ళ్యాణ్ రామ్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. `గుహ‌న్ గారు చాలా పెద్ద టెక్నీషియ‌న్‌. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌ జ‌ర్నీ నా`118` సినిమాతో ప్రారంభ‌మైనందుకు హ్యాపీగా ఉంది. నాకు మరపురాని హిట్ ఇచ్చారు. నాకు అత్యంత ఆప్తులు. ఆయ‌న ఏం చేసినా స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` క‌థ విన్నాను. చాలా బాగుంది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌`ని ఆశాభావం వ్యక్తం చేశారు.

IMG-20201215-WA0035-696x1044

అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

సంగీతం                                                                      :  సిమ‌న్ కె. కింగ్‌,

ఎడిటింగ్‌                                                                    :  త‌మ్మిరాజు,

డైలాగ్స్‌                                                                      :  మిర్చికిర‌ణ్‌,

కొరియోగ్ర‌ఫి                                                              :  ప‌్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్,

కో-ప్రొడ్యూస‌ర్‌                                                         : విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల‌,
                    
నిర్మాత‌                                                                      : డా. ర‌వి పి.రాజు దా‌ట్ల ,

క‌థ‌,  సినిమాటోగ్ర‌ఫి,  ద‌ర్శ‌క‌త్వం                 : కేవి గుహ‌న్‌.

అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌,

ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,

డైలాగ్స్‌: మిర్చికిర‌ణ్‌,

కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్,

కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల‌,

నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు దా‌ట్ల ,

క‌థ‌, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కేవి గుహ‌న్‌.